Wednesday, February 18, 2009

జ్ఞాని

ఈ మద్య ఒక ఆలోచన తరంగం ముందే చెప్పాడంట . కాని మనమే ఆయన గోల వినలేధంట.
ఆయన చెప్పినవి ఏమిటంటే

. ఆస్ట్రేలియా లో విర్జీనియా స్టేట్ లో ఘోర దావాగ్ని పుట్టి దాదాపు 1000 ఇళ్ళు కాలిబూడిదయ్యాయి.
. చైనాలో అగ్ని ప్రమాదం లో తగుల బడిన హోటల్
౩. భారత రాష్ట్ర పతికి తప్పిన పెద్ద ప్రమాదం
౪. హైదరాబాద్ లో భారీ పేలుడు

ఈలాంటి మహానుభావులను ఇంకా గుర్తించ లేని రోజుల లో ఉన్నాం| ఈ ప్రభుత్వాలు ఆలాంటి మహానుభావులను గుర్తించి చేరదీసి జరగబోవు విపత్తు లను గుర్తిస్తే కొంతయినా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారించవచ్చు.
ఆ ఆలోచన తరంగాన్ని ముందే గుర్తించి ఉంటే ఈ ప్రమాదము లను నివారించి ఉండేవాళ్ళం .
ఆయినా మన తరంగాన్ని ఎవ్వరు పట్టించుకోరు .
విచిత్రం ఏమిటంటే ఆలోచన తరంగానికి కూడా అంతం అయిపోయిన తరువాత చెప్పి నేను ముందే చెప్పను అనడం కొస మెరుపు |
ఆయన ముందే చెబితే విన్పించుకోకపోవడం మన తప్పే.
ఆయినా నాది ఒక సందేహం

ఈయనే కావాలనే మనకు చెప్పలేదు ఎందుకంటె
౧. శివుడు ఆజ్ఞ లేనిది చిమయిన కుట్టదు.
౨.వారికీ ఆలా రాసిపెట్టి వుంటే ఎవ్వరు మాత్రం ఏమి చేయగలరు(నుదిటి రాత ) .
౩.జ్యోతిష్కుడైన సూచించడానికే గాని నివారించడానికి మాత్రం కాదు
౪. నేను సృష్టి ధర్మానికి వ్యతిరేకిని కాదు నిమిత్త మాత్రుడిని మాత్రమే



Sunday, February 8, 2009

నెనే దేవుణ్ణి

బాబోయి నేనుఎందుకు వెళ్ళా ఈ సినిమా కి ?
బాలా ( శివ పుత్రుడు ) ని నమ్ము కొని వెళ్ళా అనుభవించా |